హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: నిజాం కాలేజీలో మంత్రి శ్రీనివాసరెడ్డికి చుక్కెదురు

తెలంగాణ20:42 PM May 04, 2019

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చుక్కెదురైంది. నిజాం కాలేజ్ వార్షికోత్సవానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్‌ని NSUI కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డు తీరు వల్ల నష్టపోయిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

webtech_news18