హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం... సాధారణ పేషంట్ల వార్డులోనే స్వైన్ ఫ్లూ రోగి

తెలంగాణ08:59 AM February 19, 2020

గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. స్వైన్ ప్లూ పేషంట్ కు చికిత్స అందించడంలో సిబ్బంది నిర్వాకం అందర్నీ షాక్‌కు గురి చేసింది. సాధారణ పేషంట్లకు చికిత్స అందిస్తున్న వార్డులోనే..స్వైన్ ప్లూ పేషంట్ కు చికిత్స అందించారు. కనీసం మాస్క్ లు కూడా అందుబాటులో ఉంచని పరిస్థితి నెలకొంది, దీంతో డాక్టర్లు, సిబ్బంది తీరుపై మిగతా పేషంట్లు వారి బంధవులు మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18