హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: స్కూల్లో క్షుద్రపూజలు... దెయ్యాలు వేధిస్తున్నాయా?

తెలంగాణ14:55 PM January 11, 2020

శంభునిపల్లి గ్రామంలో అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు. స్కూల్లో క్షుద్రపూజలు జరిపారని. అక్కడి ప్రభుత్వ స్కూల్ ఆవరణలో... పసుపు, కుంకుమ, నిమ్మకాయలూ ఉండేసరికి ఇవి ఎలా వచ్చాయని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే... తానే క్షుద్రపూజలు చేయించానని ప్రధాన ఉపాధ్యాయురాలు (HM) చెప్పడంతో అంతా షాకయ్యారు. అదేంటి... మీరు చేయించడమేంటని అడిగితే... స్కూల్ ఆవరణలోకి దెయ్యాలు వస్తున్నాయనీ, వాటిని చూసి భయపడి విద్యార్థులు స్కూల్‌కి సరిగా రావట్లేదనీ చెప్పారు.

webtech_news18