HOME » VIDEOS » Telangana

Video: హోరెత్తిన నల్లమల ఉద్యమం.. ‘చల్లని అడవి’ అంటూ గళమెత్తిన ప్రజానీకం..

తెలంగాణ16:23 PM September 13, 2019

Nallamala Forest : నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చెంచులు, స్థానికులు ఏకమవుతున్నారు. తమ ప్రాణాలను అడ్డు పెట్టయినా అడవిని, తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. యువజన, కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బృందాలుగా రోడ్లపైకి వచ్చి కాపలా కాస్తున్నారు. ఉద్యమానికి ఊపిరి పోసేందుకు ఓ తాత చల్లని అడవి.. చక్కని అడవి నల్లమల అంటూ పాడ పాడుతూ అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు.

Shravan Kumar Bommakanti

Top Stories