హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

తెలంగాణ13:07 PM December 07, 2019

షాద్‌నగర్ ఘటనపై ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ స్పందించారు. తెలంగాణ పోలీసుల్ని పొగుడుతూ ఆయన ఓ శాండ్ ఆర్ట్ నిర్మించారు. సెల్యూట్‌ టు తెలంగాణ పోలీసులు అంటూ ఆయన సైకత శిల్పాన్ని రూపొందించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading