HOME » VIDEOS » Telangana

Video: ఆర్టీసీ మిలియన్ మార్చ్... కార్మిక నేత అరెస్ట్

తెలంగాణ19:00 PM November 08, 2019

రేపు ట్యాండ్ బండ్‌పై ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వని పోలీసులు... కార్మిక సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల కీలక నేతల్లో ఒకరైన రాజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18

Top Stories