హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : నిజామాబాద్ లో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిర‌స‌న..

తెలంగాణ19:07 PM October 12, 2019

TS RTC Strike : ఆర్టీసీ కార్మికులు స‌మ్మెలో భాగంగా 8వ రోజు నిజామాబాద్ జిల్లాలో వినుత్న‌రీతిలో నిర‌స‌న తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధి ఆడిటోరియం నుండి బస్టాండ్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించిన కార్మికులు బస్ డిపో వద్ద దర్నా నిర్వహించారు. ఈ దర్నాకు వివిద పార్టీలతో పాటు ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మద్దతు పలికాయి. ఆర్టీసి సంస్ధను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాల్సింది పోయి పూర్తిగా అదోపాతాలానికి నెట్టివేసే ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. కార్మికుల‌ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తీర్చే వరకు కార్మికులకు తమ మద్ద‌తుగా ఉంటామ‌ని జేఏసీ, బిజేపి, ప్ర‌జా సంఘ‌ల‌ నాయ‌కులు ప్ర‌క‌టించారు.

webtech_news18