హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : అసిఫాబాద్ ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాట

తెలంగాణ15:39 PM October 14, 2019

తెలంగాణంలో ఆర్టీసీ సమ్మె పదో రోజుకు చేరింది. ఇద్దరు కార్మికుల ఆత్మహత్యతో సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా విపక్షాలు రోడ్డెక్కాయి. కుమ్రం భీం అసిఫాబాద్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న అదోళనను పోలీసులు అడ్డుకున్నరు. దీంతో  తోపులాటలో సొమ్మసిల్లి మహిళా కండక్టర్ పడిపోయిది.

webtech_news18