హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మంత్రి సత్యవతి రాథోడ్ కారు అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

తెలంగాణ11:08 AM November 13, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 39వరోజుకు చేరింది. నిరసనల్లో భాగంగా భద్రాచలంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. మంత్రి కారు వెళ్లకుండా అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మంత్రి కారుకు అడ్డంగా ఉన్న కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంకో మార్గం ద్వారా మంత్రిని ఆలయానికి తీసుకెళ్లారు.

webtech_news18