HOME » VIDEOS » Telangana

Video: క్షురకుడిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

తెలంగాణ20:00 PM November 19, 2019

ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుండటంతో... కార్మికులు జీవనం కోసం ఇతర వృత్తులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ కండెక్టర్ మహిపాల్ కుటుంబ పోషణ కోసం క్షవరం చేస్తూ కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నారు. 2009 నుంచి ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తున్న మహిపాల్... రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

webtech_news18

Top Stories