హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : మెదక్‌ జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికుల అరెస్టులు

తెలంగాణ13:15 PM November 09, 2019

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ కారణంగా... కార్యక్రమానికి వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల్ని ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి, స్టేషన్‌కి తరలిస్తున్నారు. నిన్నటి నుంచీ ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి. డిపో అధ్యక్షుడు, సెక్రెటరీని అరెస్టు చేసిన పోలీసులు... కొంతమంది కాంగ్రెస్ నాయకుల్ని కూడా ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ ట్యాంక్‌బండ్‌పై ఛల్ ట్యాంక్ బండ్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

webtech_news18