హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : తెలంగాణ బంద్... ఎక్కడికక్కడ రచ్చరంబోలా...

తెలంగాణ09:58 AM October 19, 2019

Telangana Bundh : తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌తోపాటూ... మరో 20కి పైగా డిమాండ్లతో సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు... ఇవాళ బంద్ తలపెట్టారు. దీంతో... తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు ప్రజలతోపాటూ... రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, సంస్థలు మద్దతు ఇచ్చాయి. ఇదే సమయంలో... ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసులు కూడా ఇవాళ సమ్మెకు దిగాయి. రెండున్నర నెలలుగా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ ప్రకటించింది. అందువల్ల ఇవాళ తెలంగాణలో బస్సులు, క్యాబ్ సర్వీసులు నడిచే పరిస్థితి లేదు. ఆటో యూనియన్లు కూడా బంద్‌కి సహకరిస్తున్నాయి. బంద్‌ కారణంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఎక్కడైనా ఎవరైనా బస్సు నడిపితే... ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading