హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కొత్తగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కారు,ఆటో ధ్వంసం

తెలంగాణ21:58 PM October 11, 2019

కొత్తగూడెంలో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలపై దూసుకెళ్లింది.దీంతో రెండు కార్లు,ఆటో,బైకు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడమే ఈ ప్రమాదానికి కారణమంటున్న ప్రయాణికులు అంటున్నారు.

webtech_news18