హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆర్టీసీ బస్సు బీభత్సం .. తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ14:34 PM October 04, 2019

అంబర్ పేటలో ఇరానీ హోటల్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొన్నది. ఉదయం ఏడున్నర గంటల సమయంలో హైదరాబాద్ ఇమీలిబండి బస్టాండ్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో డ్రైవర్ అదుపు చేయలేక రెండు కార్లను ఢీకొడుతూ ఆటోను తప్పించబోయి స్తంభానికి ఢీ కొన్నాడు. దింతో ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading