హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సూర్యపేట రోడ్డుపై రెండు కార్లు దగ్ధం

తెలంగాణ13:15 PM October 22, 2019

సూర్యపేట జిల్లా మునగాల మండలం మాధవరం శివారులో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కోదాడ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కారును హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వస్తున్న ఇండికా కారు డివైడర్‌ దాటి వచ్చి ఢీ కొట్టింది. రెండు కార్లు పరస్పరం ఢీకొట్టుకోగానే మంటలు చెలరేగాయి. రోడ్డుపైనే రెండు కార్లూ పూర్తిగా దగ్ధమాయ్యయి.

webtech_news18