హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తహశీల్దార్ విజయారెడ్డి హత్య...ఎల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసన

తెలంగాణ18:29 PM November 05, 2019

తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా కామారెడ్డి జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. తహశీల్దార్,ఆర్డీఓ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఎల్లారెడ్డిలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.

webtech_news18