HOME » VIDEOS » Telangana

Video: రేవంత్ రెడ్డి అనుచరుల రాస్తారోకో

తెలంగాణ15:47 PM March 06, 2020

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆయన అనుచరులు రాస్తారోకో చేశారు. కోసిగిలో రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ మీద అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఎగరేసిన కేసులో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

webtech_news18

Top Stories