HOME » VIDEOS » Telangana

Video: నీళ్ల ముసుగులో కేసీఆర్ ధన దోపిడీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ21:57 PM August 30, 2019

మిడ్ మానేరు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ మరిచిపోయారని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నీళ్ల ముసుగులో కేసీఆర్ ధన దోపిడీ చేస్తున్నాడని మండిపడ్డారు. మిడ్ మానేరు నిర్వాసితుల ఉసురు కేసీఆర్‌‌కు తగులుతుందని ధ్వజమెత్తారు.

webtech_news18

Top Stories