ప్రపంచంలోనే గర్వించదగ్గ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర మనది అని అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆయన మువ్వన్నెల జెండాను ఎగరేశారు. దేశ ప్రజలందరికీ ఆయన 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.