హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : సికింద్రాబాద్‌లో రాష్ డ్రైవింగ్... జనంపై నుంచీ దూసుకెళ్లిన వాహనం...

తెలంగాణ14:58 PM May 03, 2019

సికింద్రాబాద్... చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో ఓ టాటా ఏస్ వాహనం జనంపై నుంచీ దూసుకెళ్లింది. ఓ మైనర్ బాలుడు వాహనాన్ని స్టార్ట్ చేయడంతో... అది అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్‌లోనే చనిపోగా... మరొకరు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయారు. ఇంకో బాలుడికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading