హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ

తెలంగాణ13:52 PM February 17, 2020

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వెళ్లాడు. దిశ సినిమా తీస్తున్న ఆయన... దిశ హత్యాచారం కేసుపై ఏసీపీని కలిసి వివరాలు తెలుసుకున్నాడు. దిశ కేసులో ఎన్‌కౌంటర్ అయిన చెన్నకేశవులు భార్యను ఇంతకు ముందే కలిసి వివరాలు తెలుసుకున్నాడు వర్మ. దిశపై అత్యాచారానికి పాల్పడి తిరిగి ఇంటికొచ్చాక చెన్నకేశవులు ప్రవర్తన, వారింటికి పోలీసులు ఎన్ని గంటలకు వెళ్లారనే విషయంపై మాట్లాడాడు. ఈ కేసులో చెన్నకేశవులు సహా... నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు.

webtech_news18