హోమ్ » వీడియోలు » తెలంగాణ

నా భాష మీద నవ్వినవ్... కేసీఆర్ బయోపిక్ నుంచి వర్మ పాట

తెలంగాణ11:53 AM IST Apr 20, 2019

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనాత్మక సినిమా తీసేందుకు రెడీ అయ్యారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంపై ‘టైగర్ కేసీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించారు.వర్మ ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

webtech_news18