హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : మందేసి, చిందేసిన అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్

తెలంగాణ08:11 AM June 16, 2019

సిరిసిల్లలో... విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిని సస్పెండ్ చేశారు కలెక్టర్ కృష్ణభాస్కర్. జిల్లాలోని ముస్తాబాద్ మండలం, పోత్గల్ మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి ఎం.ఇంద్రసేనారెడ్డి, సూపర్ వైజర్ బి.రాజేందర్ మద్యం తాగి, బీర్ బాటిళ్లతో చిందులు తొక్కారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధుల్లో ఉంటూ ఇలా ఎలా వ్యవహరిస్తారని నెటిజన్లు మండిపడ్డారు. దాంతో వాళ్లను సస్పెండ్ చేశారు కలెక్టర్.

Krishna Kumar N