HOME » VIDEOS » Telangana

Video: దావత్ ఈ ఇస్లామీని బ్యాన్ చేయాలి: రాజాసింగ్

తెలంగాణ22:53 PM December 28, 2018

పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన దావత్ ఈ ఇస్లామీ అనే టెర్రరిస్ట్ సంస్థను తెలంగాణలో ఎలా నడవనిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజాసింగ్ ప్రశ్నించారు. ఈనెల 29, 30 తేదీల్లో మీర్ ఆలం దర్గాలో ఆ సంస్థ నిర్వహించబోయే సభకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

webtech_news18

Top Stories