HOME » VIDEOS » Telangana

Video : తెలంగాణ ప్రజలకు రాజాసింగ్ పిలుపు...

తెలంగాణ13:38 PM March 09, 2020

పౌరసత్వ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా తీర్మానం తెస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం వెనక MIM పార్టీ ఒత్తిడి ఉందన్నారు బీజేపీ నేత రాజాసింగ్. CAA వల్ల విదేశాల్లోని భారతీయులకు మేలు జరుగుతుందన్న రాజాసింగ్... తెలంగాణ ప్రజలు... కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలన్నారు. CAAకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడితే... ప్రజలంతా ఐ సపోర్ట్ CAA పేరుతో ఆందోళన చెయ్యాలని పిలుపిచ్చారు రాజాసింగ్.

webtech_news18

Top Stories