హైదరాబాద్లో వాన నీరు రోజురోజుకు కలుషితమవుతుంది. ఆదివారం కురిసన భారీ వర్షానికి కూకట్ పల్లిలోని పలు వీధుల్లో భారీగా వాన నీరు చేరింది. అయితే ఆ నీటిలో భారీ స్థాయిలో నురుగు కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.