హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : హాస్పిటల్ లోకి వరద నీరు .. రోగుల ఇక్కట్లు

తెలంగాణ14:48 PM September 25, 2019

హైదరాబాద్‌ను మంగళవారం నుంచి వర్షం కుమ్మేస్తోంది. నిన్నసాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. లాలాగూడ రైల్వే హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోనికి వరదనీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ వరద నీటిలోనే వైద్యులు, రోగులకు చికిత్సనందించినారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading