HOME » VIDEOS » Telangana

Video: ఒక్కరోజు కమిషనర్.. నెరవేరిన 17 ఏళ్ల యువతి కల..

తెలంగాణ22:55 PM October 29, 2019

క్యాన్సర్‌తో బాధపడుతున్న 17 ఏళ్ల బాలిక కోరికను నెరవేర్చారు రాచకొండ పోలీసులు. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రమ్య ఇంటర్ రెండోసంవత్సరం చదువుతోంది. ఆమెను బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, ఒక్క రోజు పోలీస్ కమిషనర్ కావాలని ఆమె కోరుకుంది. ఆమె కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆమె కోరికను పెద్దమనసుతో దీవించి నెరవేర్చారు.

webtech_news18

Top Stories