హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : MPTC ఎన్నికల్లో వివాదం... తలలు పగిలేలా...

తెలంగాణ11:13 AM IST May 15, 2019

ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం గోపవరం గ్రామంలో MPTC ఎన్నికల్లో TRS వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఏకంగా తలలు పగిలేలా కొట్టుకున్నారు. ఎంత మంది ఆపినా గొడవ ఆగలేదు. రెండు వర్గాల వారూ గాయాలపాలై... ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.

Krishna Kumar N