వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింధు పసిడి పతకం గెలవడం సంతోషంగా ఉందన్నారు ఆమె తల్లి విజయ. త్వరలో కొరియా, చైనా, ఇంగ్లండ్‌లో టోర్నమెంట్లు ఉన్నాయని... వచ్చిన వెంటనే ప్రాక్టీస్ మొదలు పెడుతుందని చెప్పారు.