హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బతుకమ్మ వేడుకల్లో పీవీ సింధు

తెలంగాణ17:40 PM October 06, 2019

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులు పీవీ సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading