HOME » VIDEOS » Telangana

Video: ‘ఖబర్డార్ ఇమ్రాన్ ఖాన్’: పుల్వామా దాడిపై న్యాయవాదుల నిరసన

తెలంగాణ18:38 PM February 15, 2019

Pulwama Terror Attack | పుల్వామాలో సీఆర్పీఎఫ్ మీద జరిగిన ఉగ్రదాడికి నిరసనగా న్యాయవాదులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పాకిస్థాన్ డౌన్ డౌన్, ఖబర్దాన్ ఇమ్రాన్ ఖాన్ అంటూ నినాదాలు చేశారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

webtech_news18

Top Stories