హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత

తెలంగాణ15:00 PM February 18, 2020

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ముంపు గ్రామాల ప్రజలకు నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వం పనులు నిర్వహించడాన్ని గ్రామస్తులు తప్పుబట్టారు. బకాయిలు ఉన్న నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరపడి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

webtech_news18