HOME » VIDEOS » Telangana

Video : చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. విద్యార్థులకు తీవ్ర గాయాలు

తెలంగాణ11:08 AM January 28, 2020

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ శివారులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొన్నది.. ఈ ప్రమాదంలో మున్నా అనే విద్యార్థి బస్సు ముందు భాగంలో ఇరుక్కోవడంతో అతని స్థానికులు గడ్డపారల సహాయంతో బస్సులో నుంచి బయటకు తీశారు. బాలుడికి ఒక కాలు విరగడంతో నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. డిచ్ పల్లి కి చెందిన విద్య పబ్లిక్ స్కూల్ బస్సు నల్లవెల్లి నుండి విద్యార్థులను తీసుకొని డిచ్ పల్లి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.. బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ అతివేగం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి..

webtech_news18

Top Stories