హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ప్రిన్సిపాల్ ఓవరాక్షన్...నీటి కొరత ఉందని, బాలికల జుట్టు కత్తెరింపు

తెలంగాణ15:34 PM August 13, 2019

గిరిజన మినీ గురుకుల పాఠశాలలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో నీటికొరతను తగ్గించేందుకు హాస్టల్‌లో ఉండే బాలికల విషయంలో ప్రిన్సిపాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.సాధారణంగా అమ్మాయిలు తలస్నానం చేసేందుకు అధిక నీరు అవసరం మవుతోంది.. అందుకని స్నానాల కోసం నీటి కొరత ఉందంటూ బాలికల జుట్టు కత్తిరించారు ప్రిన్సిపాల్. స్థానిక గిరిజన మినీ గురుకుల పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  ఆ పాఠశాల ఆవరణలో నీటి కొరత ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ 180 మంది విద్యార్థులు జుట్టు కత్తిరించి.. అమ్మాయిలందరీక బాయ్ కట్ చేసేశారు ప్రిన్సిపాల్ అరుణ. సోమవారం సెలవు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్పి కలిసేందుకు అక్కడు వెళ్లారు. అంతే తమ పిల్లలందర్నీ బాయ్‌కట్‌లో చూసి షాక్ తిన్నారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల జుట్టులను ఎలా కత్తిరిస్తారు అంటూ ప్రిన్సిపాల్ ను నిలదీశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading