హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది: ప్రెస్ మీట్‌‌లో నేతలు

తెలంగాణ20:29 PM December 05, 2018

తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరగా ప్రజాకూటమి నేతలు అందరూ ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. మోడ్రన్ స్టేట్‌గా అవుతుందని తాము భావిస్తే, రాష్ట్రంలో అవినీతి పెరిగిందని చెప్పారు. రైతులు, యువత, నిరుద్యోగుల కోసం తాము పోరాడుతున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు.

Suresh Rachamalla

Top Stories

corona virus btn
corona virus btn
Loading