మహబూబ్నగర్ టౌన్లో విషాదం నెలకొంది. తిరుమల థియేటర్ ఆవరణలో సాహో బ్యానర్ కడుతూ ఓ అభిమాని చనిపోయాడు. బ్యానర్ కడుతుండగా కరెంట్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో.. అతడు అక్కడికక్కడే చనిపోయాడు.