HOME » VIDEOS » Telangana

Video: కరోనా తో ... కోళ్లు ఫ్రీ...

తెలంగాణ10:15 AM March 14, 2020

కామారెడ్డి జిల్లాః కరోనా వైరస్ దెబ్బకు పౌల్ట్రీ రంగం విలవిలా కొట్టుకుంటోంది. చికెన్ తింటే వైరస్ వ్యాప్తి చెంది రోగం వస్తుందని పుకారు పుట్టడంతో చికెన్ తినడానికి జనాలు జంకుతున్నారు.. దీంతో కోళ్లు తినే వారు లేకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది.. కోళ్లను ఏం చేయాలో తెలియకపోవడంతో తక్కువ ధరకు విక్ర‌యిద్దామ‌న్న కొనేవారు లేక ఫ్రీగా పంపిణి చేస్తున్నాడు ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు. తనకు సుమారుగా మూడు లక్షల యాభై వేల రూపాయల న‌ష్టం వ‌చ్చింద‌ని వ్యాపారి వాపోయాడు..

webtech_news18

Top Stories