హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: టీఆర్ఎస్‌ను నిలదీయాలన్న మాజీ ఎంపీ పొన్నం

తెలంగాణ17:43 PM January 14, 2020

గత ఆరేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని అన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ఎంత మందికి డబల్ బెడ్ రూమ్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలదీయాలని సూచించారు

webtech_news18