Paruchuri Gopalakrishna: హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి స్టార్ రైటర్, నటుడు పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ ఆలోచన, ఆశయం అచ్చం అన్నగారిలాగానే ఉన్నాయని చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్, ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.