హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: నిజామాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

తెలంగాణ21:52 PM September 19, 2019

నిజామాబాద్ పరిధిలోని ధర్మపురి హిల్స్ కాలనీలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 44 దిచక్ర వాహనాలు, 12 ఆటోలు, ఒక ఒమిని కార్, ఇక ట్రావెల్ బస్‌ను సీజ్ చేశారు. పోలీస్ కమిషనర్ శ్రీ కార్తికేయ ఆధ్వర్యలో 110 మంది పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.

webtech_news18