HOME » VIDEOS » Telangana

Video: జడ్చర్లలో మహిళా కండెక్టర్‌పై కానిస్టేబుల్ దాడి

తెలంగాణ19:40 PM March 05, 2020

టికెట్ తీసుకోమని చెప్పిన ఓ మహిళా కండెక్టర్ మీద దాడికి పాల్పడ్డాడో పోలీస్ కానిస్టేబుల్. ‘నన్నే టికెట్ తీసుకోమంటావా?’ అంటూ దాడి చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో కానిస్టేబుల్ రామకృష్ణ గౌడ్ ఎక్కారు. ఆ తర్వాత కాసేపటికి బస్సులో కండక్టర్ శ్రీలత కానిస్టేబుల్ ను టికెట్టు తీసుకోమని కోరారు. ‘నన్నే టికెట్ అడుగుతావా?’ అంటూ ఆ కానిస్టేబుల్ ఆమెను బూతులు తిట్టాడు. అంతేకాకుండా మహిళా కండెక్టర్ మీద దాడికి దిగాడు.

webtech_news18

Top Stories