HOME » VIDEOS » Telangana

Video: ఇంటి ముందే కొడుతున్న పోలీసులు...

తెలంగాణ13:33 PM March 31, 2020

జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపురం గ్రామంలో ఇంటి ముందు టైం పాస్ కోసం పేక ఆడుతున్న వ్యక్తుల్ని పోలీసులు వారి ఇంటి ముందే కొట్టారు. ఓ కానిస్టేబుల్ చేతులు తొక్కిపెట్టగా మరో పోలీస్ తన లాఠీతో కొట్టడం షురుచేసాడు. ఓ ప్రక్క కరోనా వైరస్ నుండి ప్రపంచ దేశాలు తల్లడిల్లి పోతుంటే దేశం అంతటా లొక్డౌన్ లోవుంటే వీరు మాత్రం నిమ్మకు నీరెత్తి నట్లుగా గుంపుగా కలసి పేకాట ఆడుతుండడం పోలీస్ లు గమనించి వీరికి ఈ దండన విధించారు.

webtech_news18

Top Stories