హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఆర్టీసీ మహిళా ఉద్యోగి పై ఖాకీ జులుం...

తెలంగాణ18:26 PM November 09, 2019

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌లో పోలీసులకు ఊహించని షాక్‌ తగిలింది. పోలీసుల భారీ భద్రత వలయాన్ని ఛేదించి ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వైపు దూసుకొచ్చారు. అయితే, ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్న మహిళలను పోలీసులు టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళా కార్మికురాలిపై సీఐ కిషోర్ అనే అధికారి తీవ్రంగా దాడిచేశారు. దాంతో ఆ కార్మికురాలి కంటి నుండి తీవ్ర రక్తస్రావం అయింది. ఆ అధికారి కనీసం మానవత్వంగా కూడా స్పందించకపోగా, మీరంతా ఇక్కడి నుండి వెళ్లండి లేదంటే అందరికీ ఇదే గతి పడుతున్డతుందని హెచ్చరించారు. సీఐ కిషోర్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు కార్మికులు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని పోలీసులు దాడులు చేసినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

webtech_news18