హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : రంజాన్ శోభ... కళకళలాడుతున్న చార్మినార్ రాత్ బజార్

తెలంగాణ12:35 PM May 28, 2019

రంజాన్ పండుగ రాగానే... చార్మినార్ ఏరియా ఎగ్జిబిషన్‌లా మారిపోతుంది. లాడ్ బజార్‌లో రంగురంగుల గాజులకు తోడు... వస్త్రాలు, అలంకరణ, ఇతరత్రా సరికొత్త షాపులు రాత్రివేళ ఏర్పాటవుతాయి. రాత్ బజార్‌లో షాపింగ్ చేసేందుకు రోజూ వేల మంది ముస్లింలు, ఇతర అన్ని మతాల వారూ వస్తుంటారు. శతాబ్దాలుగా... ఈ సంస్కృతి కొనసాగుతోంది.

Krishna Kumar N