హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వినూత్న నిరసన

తెలంగాణ14:12 PM August 15, 2019

అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచాలో పలువురు ఆందోళనకు దిగారు. వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసన తెలియజేశారు.

webtech_news18