HOME » VIDEOS » Telangana

Video : టాక్స్ కట్టు - బైక్ పట్టు... ఆఫర్ అదిరిందిగా...

తెలంగాణ11:12 AM February 03, 2020

నిజామాబాద్ జిల్లా... కమ్మర్ పల్లి మండలం... కొనసముందర్ గ్రామ పంచాయతీలో... చాలా మంది ఇంటి పన్ను కట్టట్లేదు. కొన్నేళ్లుగా బకాయిలు ఉన్నాయి. వాటిని వసూలు చేసుకోవడానికి గ్రామ సర్పంచ్ ఇంద్రలారూప కొత్తగా ఆలోచించారు. ఇంటి పన్ను చెల్లించు... గిప్ట్ పట్టు అనే పథకం తెచ్చారు. ఈ లక్కీ డ్రాకి ఆకర్షితులైన గ్రామస్తులు... ఒక్కక్కరిగా బకాయిలు కట్టేస్తున్నారు. తాజాగా లక్కీ డ్రా నిర్వహించి... కల్ల గంగాధర్‌ను హీరో బైక్ విజేతగా ప్రకటించారు. రెండో బహుమతి అయిన LED టీవీని... బాలేరావు చిన్న నర్స్ గెలుచుకున్నారు. ఇంటి పన్ను బకాయిలు 100% వసూలు చేయడానికి ట్యాక్స్ కట్టు... బైక్ పట్టు స్కీం సక్సెస్‌ఫుల్ అయ్యిందని సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులకు ధన్యవాదాలు చెప్పారు.

webtech_news18

Top Stories