హోమ్ » వీడియోలు » తెలంగాణ

ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై ప్రయాణికుల మండిపాటు..

తెలంగాణ09:16 AM November 03, 2019

శంషాబాద్‌లోని ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై ప్రయాణికుల నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ముంబయి సర్వీసు రద్దుపై సమాచారం ఇవ్వలేదని సిబ్బంది తీరుపై మండిపడ్డారు. తాము ప్రయాణించాల్సిన ఎయిరిండియా-966 సర్వీసు రద్దుపై సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల.. ఉదయం 9.00కి వెళ్లాల్సిన సర్వీసును రాత్రి 8.40కి మార్చినట్లు  సిబ్బంది తెలిపారు.

webtech_news18