ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరికి ఒకరు కాకుండా పోతున్నారు. ఒకరికి కష్టం వచ్చిందంటే ముఖం చాటేస్తున్నారు. రక్త సంబంధికులు సైతం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న రోజులివి. కానీ.. హిందూ అమ్మాయిని ముస్లిం మతానికి చెందిన మహిళ దత్తత తీసుకుని మానవత్వాన్ని చాటింది.