HOME » VIDEOS » Telangana

Bhadradri : పూజారులే దేవుడి హుండీలో డబ్బులు తీస్తే ఎలా..? కెమెరాకు చిక్కిన పూజారి..

క్రైమ్ న్యూస్22:25 PM February 03, 2022

Bhadradri kothagudem : ఓ పూజారీ గుడిలోని హుండీలో డబ్బులు తీస్తూ కెమెరాకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. తనను ఎవరు చూడడం లేదని భావించిన పూజారీ డబ్బులు తీస్తున్న వీడియో బయటకు రావడంతో ఆ పూజారీపై చర్యలకు ఆలయ అధికారులు సిద్దమయ్యారు.

webtech_news18

Top Stories